KTR speed boat ride in rajanna siricilla| కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని మిడ్ మానేర్ రిజర్వాయర్‌లో స్పీడ్ బోటును ప్రారంభించారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రవేశపెట్టిన స్పీడ్ బోట్ ఇది. మిడ్ మానేరు జలాల్లో పర్యాటకులు తిరుగాడటానికి వీలుగా తెలంగాణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది.

#ktr
#kcr
#telangananews
#rajannasiricilla
#brsparty
~PR.38~PR.40~